(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
॥ శ్రీః ॥
13.24. అధ్యాయః 024
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
నారదేన గరుడంప్రతి వినతాయాః కద్రూదాస్యనివేదనం॥ 1 ॥ తచ్ఛ్రవణఖిన్నేన తేన కద్రూంప్రతి స్వమాతుర్దాస్యాన్మోచనయాచనా ॥ 2 ॥ కద్ర్వా గరుడంప్రత్యమృతానయనే మాతుర్దాస్యాన్మోచనోక్తిః॥ 3 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text
`భీష్మ ఉవాచ।
తతః కద్రూర్హసంతీ చ వినతాం ధర్మచారిణీం।
దాసీవత్ప్రేషయామాస సా చ సర్వం చకార తత్॥ 13-24-1(81862)
న వివర్ణా న సంక్షుబ్ధా న చ క్రుద్ధా న దుఃఖితా।
ప్రేష్యకర్మ చకారాస్యా వినతా కమలేక్షణా॥ 13-24-2(81863)
ఇమా దిశశ్చతస్రోఽస్యాః ప్రేష్యభావేన వర్తితాః।
అథ స్మ వైనతేయం వై బలదర్పౌ సమీయతుః॥ 13-24-3(81864)
తం దర్పవశమాపన్నం పరిధావంతమంతికాత్।
దదర్శ నారదో రాజందేవర్షిర్దర్పసంయుతం॥ 13-24-4(81865)
తమబ్రవీచ్చ దేవర్షిర్నారదః ప్రహసన్నివ।
కిం దర్పవశమాపన్నో న వై పశ్యసి మాతరం॥ 13-24-5(81866)
బలేన దృప్తః సతతమహంమానకృతః సదా।
దాసీం పన్నగరాజస్య మాతురంతర్గృహే సతీం॥ 13-24-6(81867)
తమబ్రవీద్వైనతేయః కర్మ కిం తన్మహామతే।
జనయిత్రీ మయి సుతే జాతా దాసీ తపస్వినీ॥ 13-24-7(81868)
అథాబ్రవీదృషిర్వాక్యం దీవ్యతీ విజితా ఖగ।
నికృత్యా పన్నగేంద్రస్య మాత్రా పుత్రైః పురా సహ॥ 13-24-8(81869)
గరుడ ఉవాచ। 13-24-9x(6801)
కథం జితా నికృత్యా సా భగవంజననీ మమ।
బ్రూహి తన్మే యథావృత్తం శ్రుత్వా వేత్స్యే తతః పరం॥ 13-24-9(81870)
తతస్తస్య యథావృత్తం సర్వం తన్నారదస్తదా।
ఆచఖ్యౌ భరతశ్రేష్ఠ యథావృత్తం పతత్రిణః॥ 13-24-10(81871)
తచ్ఛ్రుత్వా వైనతేయస్య కోపో హృది సమావిశత్।
జగర్హే పన్నగాన్సర్వాన్మాత్రా సహ పరంతపః॥ 13-24-11(81872)
తతస్తు రోషాద్దుఃఖాచ్చ తూర్ణముత్పత్యక పక్షిరాట్।
జగామ యత్ర మాతాఽస్య కృచ్ఛ్రే మహతి వర్తతే॥ 13-24-12(81873)
తత్రాపశ్యత్తతో దీనాం జటిలాం మలినాం కృశాం।
తోయదేన ప్రతిచ్ఛన్నాం సూర్యాభామివ మాతరం॥ 13-24-13(81874)
తస్య దుఃఖాచ్చ రోషాచ్చ నేత్రాభ్యామశ్రు చాస్రవత్।
ప్రవృత్తిం చ నివృత్తిం చ పౌరుషే ప్రతితస్థుషః॥ 13-24-14(81875)
అనుక్త్వా మాతరం కించిత్పతత్రివరపుంగవః।
కద్రూమేవ స ధర్మాత్మా వచనం ప్రత్యభాషత॥ 13-24-15(81876)
యది ధర్మేణ మే మాతా జితా యద్యప్యధర్మతః।
జ్యేష్ఠా త్వమసి మే మాతా ధర్మః సర్వః స మే మతః॥ 13-24-16(81877)
ఇయం తు మే స్యాత్కృపణా మయి పుత్రేఽంబ దుఃఖితా।
అనుజానీహి తాం సాధు మత్కృతే ధర్మదర్శిని॥ 13-24-17(81878)
కద్రూః శ్రుత్వాస్య తద్వాక్యం వైనతేయస్య ధీమతః।
ఉవాచ వాక్యం దుష్ప్రజ్ఞా పరీతా దుఃఖమూర్చ్ఛితా॥ 13-24-18(81879)
నాహం తవ న తే మాతుర్వైనతేయ కథంచన।
కుర్యాం ప్రియమనిష్టాత్మా మాం బ్రవీషి ఖగ ద్విజా॥ 13-24-19(81880)
తాం తదా బ్రువతీం వాక్యమనిష్టం క్రూరభాషిణీం।
దారుణాం సూనృతాభిస్తామనునేతుం ప్రచక్రమే॥ 13-24-20(81881)
గరుడ రువాచ। 13-24-21x(6802)
జ్యేష్ఠా త్వమసి కల్యాణి మాతుర్మే భామిని ప్రియా।
సోదర్యీ మమ చాసి త్వం జ్యేష్ఠా మాతా న సంశయః॥ 7--24-22x కద్రూరువాచ। 13-24-21(81882)
విహంగమ యథాకామం గచ్ఛ కామగమ ద్విజ।
సూనృతాభిస్త్వయా మాతా నాదాసీ శక్యమండజ॥ 13-24-22(81883)
అమృతం యద్యాహరేస్త్వం విహంగం జననీం తవ।
అదాసీం మమ పశ్యేమాం వైనతేయ న సంశయః॥ ॥ 13-24-23(81884)
ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి చతుర్వింశోఽధ్యాయః॥ 24 ॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.